Daaku Maharaaj : డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకు భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వహ్చిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ రోల్ లో నటించి మెప్పించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య మాస్ యాక్షన్ కు విశేష స్పందన లభించింది.
Also Read : KiranRahay : తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఫోటో రిలీజ్
Also Read
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈసినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 56 కోట్లు రాబట్టి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి వారం ముగిసే నాటికి రూ. 150 కోట్ల గ్రాస్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుక నిర్వహించేనుదుకు ఏర్పాట్లు చేస్తుంది. వాస్తవంగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయలసీమ అనంతపురంలో జరగాల్సి ఉంది. అందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లను కూడా చేసారు మేకర్స్. కానీ అనివార్య కారాణాల వలన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. కాగా ఇప్పుడు విజయోత్సవ వేడుకను అదే అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 వ తారీఖున అనంతపురంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన క్రాకర్స్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన బోతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!