Allu Arjun: రేవతి కుటుంబానికి క్షమాపణ.. శ్రీతేజని పరామర్శించనున్న అల్లు అర్జున్
- మరోసారి మీడియా ముందుకు అల్లు అర్జున్..
- రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పిన బన్నీ..
- అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నా..
- రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: మరోసారి మీడియా ముందుకు వచ్చారు హీరో అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయి.. బెయిల్ వచ్చినా.. అది సరైన సమయానికి జైలుకు చేరకపోవడంతో.. ఒకరోజు జైలులో ఉండి.. ఈ రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ.. మొదట గీతాఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన అర్జున్ను వరుసగా సినీ ప్రముఖులు వచ్చిన పరామర్శించారు..
Read Also: Jamili Elections: ఈనెల 16న లోక్‌సభ ముందుకు ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లు
Also Read
- Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
- Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
- Jason Sanjay: దళపతి ప్లేస్‌ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
- Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
ఆ తర్వాత మరోసారి మీడియా ముందుకు వచ్చారు బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. ఒకరు చనిపోవడం దురదృష్టకరమైన ఘటన అన్నారు.. బాధిత రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పారు.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు.. ఈ సమయంలో నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు బన్నీ.. నాకు మీరు అందించిన ప్రేమ అభిమానులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా.. నా అభిమానులకు రుణపడి ఉంటాను అన్నారు.. అయితే, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన మా కంట్రోల్లో లేదన్నారు.. గత 20 ఏళ్లుగా నేను సంధ్య థియేటర్లో సినిమా చూస్తున్నారు.. దాదాపు 30 సార్లు ఆ థియేటర్‌కు వెళ్లిఉంటానని గుర్తుచేసుకున్నారు.. కానీ, అది అనుకోకుండా జరిగింది.. రేవతి కుమారుడు శ్రీ తేజని స్వయంగా నేను వెళ్లి పరామర్శిస్తాను అన్నారు హీరో అల్లు అర్జున్..
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!