Nara Rohith: మీది కూడా ‘మూలా నక్షత్రమా’.. అయితే సుందరకాండ చూడాల్సిందే..
- నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ సుందరకాండ
- ఆకట్టుకుంటోన్న సుందరకాండ ట్రైలర్
- సెప్టెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో నారా రోహిత్ సినీ కెరీర్ లో ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం సుందరకాండతో నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) పతాకంపై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌న రిలీజ్ ఈవెంట్ ను బంజారాహిల్స్ లోని PVR RK సినీప్లెక్స్ లో విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు మేకర్స్.
Also Read: Dhoom: ధనాధన్ ‘ధూమ్ – 4’ వచ్చేస్తోంది.. ఈసారి విలన్ ఎవరంటే..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
నారా రోహిత్ సిద్ధార్థ్ అనే పెళ్లి కానీ ఒంటరి వ్యక్తి పాత్రను పోషించాడు, అతను సాధారణ వివాహ వయస్సు దాటినప్పటికీ, తన ఐదు కండిషన్స్ కు ఒప్పుకునే అమ్మాయి కోసం వెతికే పనిలో ఎదుర్కొన్న ఇబ్బందులను కామిక్ వే లో చూపించారు. మూలా నక్షత్ర జాతకం కలిగిన వాడు 5నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆనందంగా ఉండలేడు వంటి సంభాషణలు బాగా పేలాయి. తన క్యారెక్టరైజేషన్ మరియు కామిక్ టైమింగ్‌తో హాస్యాన్ని అందించే నారా రోహిత్‌కి ఈ పాత్ర టైలర్ మేడ్‌గా కనిపిస్తుంది. అతని సరసన వృతి వాఘని కథానాయిక. ప్రభాస్ డెబ్యూ సినిమా ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు, సీనియర్ నటుడు నరేష్ విజయ కృష్ణ రోహిత్ తండ్రిగా కనిపించారు. వాసుకి ఆనంద్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో చూపినట్లుగా, ప్రతి వ్యక్తికి రిలేట్‌గా ఉండే కథాంశంతో ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు.సెప్టెంబరు 6న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?