Dhoom: ధనాధన్ ‘ధూమ్ – 4’ వచ్చేస్తోంది.. ఈసారి విలన్ ఎవరంటే..?
- బాలీవుడ్ ధూమ్ సిరీస్ కు స్పెషల్ క్రేజ్
- ధూమ్ 4 కు సన్నాహాలు..?
- ఈగర్ గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ సిరీస్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలోని దోపిడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ధూమ్ సిరీస్ లో ఉండే విశేషం ఏంటంటే ఈ సినిమాలోని విలన్ పాత్ర ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో. విలన్ దోపిడీలు, దొంగతనాలకు ఆడియెన్స్ మెస్మరైజ్ అయ్యారు.
Also Read: Gabbar singh: ‘అన్నయ్య’ రికార్డును బద్దలు కొట్టబోతున్న ‘తమ్ముడు’..
Also Read
మొదటి భాగం నుండి ధూమ్ లో నటించే విలన్స్ అంటే ఓ సెపరేట్ క్రేజ్. ఫస్ట్ సిరీస్ లో జాన్ అబ్రహం విలన్ గా నటించి మెప్పించాడు. ధూమ్ 2 లో హృతిక్ రోషన్ విన్యాసాలు అయితే ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాయి. ఇక ధూమ్ సిరీస్ లో వచ్చిన మూడవ సీరిస్ ధూమ్ -3 లో అమీర్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించాడు. తాజగా వినిపిస్తున్న బీ టౌన్ సమాచారం మేరకు ధూమ్ – 4 ను తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ధూమ్ పేరుతో సోషల్ మీడియా ట్రేండింగ్ నిర్వహించారు ఫ్యాన్స్. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటంటే ధూమ్ – 4లో విలన్ రోల్ లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కనిపించబోతున్నాడని టాక్. ఇదే జరిగితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అనే చెప్పాలి. దీనిపై అధికారక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!