హెబ్బా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాల తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది ఈభామ. తాజాగా ఈభామ గ్రీన్ కలర్ పలుచని చీర, స్లీవ్ లెస్ జాకెట్ లో కనిపించి ఎంతగానో ఆకట్టుకుంటుంది. చీర లో హెబ్బా ఎంతో అందంగా కనిపించింది.. హెబ్బా రెట్రో లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఆ పిక్స్ కి లైక్స్ మరియు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.కన్నడ పరిశ్రమలో హీరోయిన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది ఈ భామ..తెలుగులో ఈ భామకు దర్శకుడు సుకుమార్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. ఆయన నిర్మాతగా తెరకెక్కిన కుమారి 21ఎఫ్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు.ఈ చిత్రాన్ని దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.కుమారి 21 ఎఫ్ సినిమాతో ఈ భామ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఆ సినిమాలో హెబ్బా నటన మరియు గ్లామర్ బాగా ఆకట్టుకున్నాయి.కుమారి 21 ఎఫ్ సినిమా తరువాత ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.అయితే మరలా ఆమెకు కుమారి 21ఎఫ్ రేంజ్ హిట్ మాత్రం లభించ లేదు..ఈ భామ వరుణ్ తేజ్ కి జంటగా మిస్టర్ సినిమాలో చేసింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..దానితో ఆమెకు ఆఫర్స్ రావడం మరింత గా తగ్గింది.. హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోవడం తో హెబ్బా కాస్త బరువు పెరిగింది. రామ్ నటించిన రెడ్ మూవీ లో ఐటెం సాంగ్ కూడా చేసింది ఈ భామ..ప్రస్తుతం ఈ భామకు కొన్ని చిన్న సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి.అలాగే ఓటీటీ సిరీస్ లలో కూడా నటిస్తుంది.ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తరచుగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆలరిస్తూ ఉంటుంది ఈ భామ.