Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Harihara Telugu States Premieres Show Collections

HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..

Published Date :July 24, 2025 , 2:32 pm
By subbarao kilari
HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హరిహర వీరమల్లు మొత్తానికి భారీ అంచనాల మధ్య, భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అలాగే ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఏపీలో భారిగా ప్రీమియర్స్ వేసారు. అయితే నైజాంలో పర్మిషన్ వచ్చిన కూడా డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్స్ కు మధ్య వచ్చిన ఇస్యూస్ కారణం కేవలం ప్రీమియర్స్ కు 5 గంటల ముందు మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేసారు.

Also Read : HHVM : హరిహర వీరమల్లు నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. ఆ సీన్లు కట్ చేసిన మేకర్స్

ఓవరాల్ గా  కాస్త ఆలస్యంగా ప్రీమియర్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినా కూడా అదరగొట్టింది హరిహర వీరమల్లు. ముఖ్యంగా నైజాంలో రూ. 5.08కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రూ. 1,53,72,690 (షేర్ )తో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. వెస్ట్ గోదావరి లో రూ. 1.42 కోట్లు, కృష్ణ జిల్లా రూ. 81 లక్షల ( షేర్ ) రాబట్టింది. ఉత్తరాంధ్ర రూ. 2.32 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కు గాను అటు ఇటుగా రూ. 18 కోట్లు. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2 కోట్లు వసూలు చేసింది. ఏపీలోని కొన్ని ఏరియాలు నిర్మాత ఏ ఎం రత్నం సొంతంగా రిలీజ్ చేసారు. అసలు బజ్ లేని సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే పవర్ స్టార్ స్టార్ డమ్ అనే చెప్పాలి. ఇక ఈ రోజు ఉదయం ఆటలు తెలుగు స్టేట్స్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తున్నాయి. ప్రీమియర్ + డే 1 కలిపి అటు ఇటుగా రూ. 50 కోట్ల షేర్ దాటే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BlockBusterHHVM
  • Hari Hara Veera Mallu paid premieres
  • Hari Hara Veeramallu early shows
  • HHVM blockbuster opening
  • HHVM box office start

తాజావార్తలు

  • Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

  • Varun Chakaravarthy: డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రతిఒక్కరూ ఏడ్చేశారు.. మాపై నిందారోపణలు చేశారు!

  • Fire Accident: గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో 15 బైకులు దగ్ధం.!

  • JK Accident: ఉధంపూర్‌ లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

  • Heroines as Action Stars : మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్‌

ట్రెండింగ్‌

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions