శ్రీశ్రీ కవిత… ఆధునిక యుగానికి భవిత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google

కవితకు కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒకప్పుడు కవిత చెప్పాలి అనే, పద్యం రాయాలి అంటే తెలుగు వ్యాకరణం ఆమూలాగ్రం తెలిసి ఉండాలి. సంస్కృతంపై మంచి పట్టు ఉండాలి. పండితుల భాషలో చెప్పగలగాలి. శ్రీశ్రీ వచ్చిన తరువాత కవితకు అర్ధం మార్చేశారు. అలతి పదాలతో అనర్గళమైన అర్ధాన్ని ఇచ్చే విధంగా కవితలు రాశారు. పదునైన పదాలతో సూటిగా ప్రశ్నించాడు. వస్తే రాని పొతే పోనీ అని అంటూ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి వచ్చే కష్టాలను, సుఖాలను పట్టించుకోవద్దని చెప్పాడు. 18 ఏళ్ల వయసులోనే అంటే 1928లోనే ప్రభవ అనే కావ్య సంపుటిని రాశారు. అప్పట్లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత మధ్యలో అనేక కవితలు, కావ్యాలు రాసినా 1950లో రాసిన మహాప్రస్థానం శ్రీశ్రీని మహాకవిని చేసింది. అందులోని భిక్షువర్షియసి, బాటసారి, జగన్నాథ రథచక్రాలు కవితలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆలోచింపజేశాయి. మరోప్రస్థానం, ఖడ్గసృష్టి వంటివి మంచి పేరు తెచ్చాయి. కేవలం కవితలకు మాత్రమే పరిమితం కాకుండా శ్రీశ్రీ అల్లూరి సీతారామ రాజు సినిమాలో తెలుగువీర లేవరా అనే పాటను రాశారు. ఈపాట ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచింది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!