GV Prakash Mother: జి.వి.ప్రకాష్ విడాకులపై.. ఏఆర్ రెహమాన్ సోదరి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GV Prakash Mother Comments: కోలీవుడ్‌లో విడాకుల సీజన్ నడుస్తోంది తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో విడిపోయారు. ఇటీవలే నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. జివి ప్రకాష్ కుమార్-గాయని చైందవి దంపతులు ఈ ఏడాది కూడా విడాకులు తీసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు కూడా ఉంది. జివి ప్రకాష్ కుమార్- గాయని సైంధవి 2013లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ స్కూల్లో ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.
Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్
Also Read
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి వరకు సినిమాల్లో మ్యూజిక్ కంపోజర్‌గా మాత్రమే పనిచేసిన జివి ప్రకాష్ ఆ తర్వాత హీరో అవతారం ఎత్తారు. ఒకానొక సమయంలో జివి ప్రకాష్ హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా రావడంతో తన సంగీతాన్ని పక్కన పెట్టి నటనపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిర్మాతగానూ వ్యవహరిస్తున్న జివి ప్రకాష్ కుమార్ కింగ్ స్టన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కింగ్‌స్టన్‌లో జివి ప్రకాష్ కుమార్ సరసన దివ్య భారతి నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా, జివి ప్రకాష్ తల్లి రెహానా తన కొడుకు విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది. ఆమె మతిక్కలం మలై అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించారు. ఇటీవల దాని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రెహానా జివి ప్రకాష్ విడాకుల గురించి లేవనెత్తిన ప్రశ్నకు స్పందిస్తూ.. కొంతమంది పరిస్థితి అలా ఉంది, దానికి మనం ఏం చేయగలం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!