Gautamy Chowdary: నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు.. ఇది తప్పుడు కేసు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్‌లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద గౌతమి చౌదరి స్వయంగా స్పందించింది.
Also Read :Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Also Read
- Peddi Inside Talk : 'పెద్ది' ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Peddi Breakeven Target : రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ 'బ్లాస్ట్'
- Buchi Babu: "నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా".. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
“నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. కేవలం నన్ను, నా క్యారెక్టర్‌ని దిగజార్చడం కోసం మా భర్త, ఒక అడ్వకేట్ కలిసి ఫేక్ కేసు నమోదు చేశారు. కావాలనుకుంటే ఎవరైనా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ కేసు కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. నా మీద నమోదు చేయబడిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నా క్యారెక్టర్‌ని దిగజార్చడం కోసం మీరు ఎంత ప్రయత్నాలు చేసినా, నేను న్యాయపోరాటం చేసి గెలుస్తాను. ఇందులో నా భర్త, సదరు లాయర్, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులతో కూడా మీటింగ్స్ నిర్వహించి నామీద ఎలా దుష్ప్రచారం చేయాలో ప్లాన్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను వారందరి మీద కేసులు పెడతాను, లీగల్‌గా పోరాడతాను” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
-
Horror Thriller OTT : మగాళ్లను వశం చేసుకునే మోహినీ పిశాచి… ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్
-
Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!