Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Ghattamaneni: సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, ఇటీవల సినిమాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొన్నటికి మొన్న నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి రివ్యూ, రేటింగ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన గౌతమ్.. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ’పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఆయన ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ దృశ్య కావ్యంపై గౌతమ్ ప్రశంసల వర్షం కురిపించారు. “నిజాయతీగా చెబుతున్నా.. ఈ సినిమా నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నటీనటుల పర్ఫార్మెన్స్ అన్నీ ఒకదానికొకటి పోటీపడ్డాయి. అక్కడక్కడా సినిమా కాస్త సాగదీసినట్లు అనిపించినప్పటికీ, ఆ నిడివి పెద్ద మైనస్‌గా అనిపించలేదు” అని స్పష్టం చేశారు.
Also Read
- January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
- Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
- Rashmika: రష్మిక క్రేజ్‌కు వరుస బ్రేకులు.. 'మైసా'తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
- Nidhi Aggerwal : చేతిలో ఒక్క హిట్ లేదు కానీ సెట్స్‌లో చుక్కలు చూపించిన హీరోయిన్..ఆగిపోయిన షూటింగ్?
అంతేకాకుండా, “ఇది ప్రతి ఒక్కరూ థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా. భారతీయ సినిమా సత్తా, మన సాంకేతిక నైపుణ్యం ఏంటో ప్రపంచ స్థాయికి చాటిచెప్పే అత్యుత్తమ దృశ్యరూపం ఇది” అంటూ రాసుకొచ్చారు. సాధారణంగా స్టార్ హీరోల వారసులు సోషల్ మీడియాలో సినిమా రివ్యూల జోలికి వెళ్లరు. కానీ గౌతమ్ మాత్రం చాలా నిర్మొహమాటంగా, ఎలాంటి భేషజాలు లేకుండా కంటెంట్‌ను విశ్లేషిస్తూ రేటింగ్స్ ఇస్తుండటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గౌతమ్ ఇచ్చిన ఈ 4.5 రేటింగ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
-
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
-
AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
-
Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
-
January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
-
Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!