Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..
- తెలుగులో రీమేక్ అవుతోన్న తమిళ సినిమా గరుడన్
- బెల్లంకొండ హీరోగా వస్తున్న గరుడన్
- నేడు టైటిల్ - ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం ‘గరుడన్’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్.
Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇళ్ల కోసం యాప్.. అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా ఇళ్లు ఇస్తాం
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఈ సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవల ముగిసిన షెడ్యూల్ లో అదితి శంకర్ సీన్స్ కంప్లీట్ చేశారు దర్శకుడు. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం చిత్రాలు తెరకెక్కించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది అనగా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ అయితే లేదు. కానీ ఈ బెల్లంకొండ మాత్రం ఫెరోషియస్ గా కనిపిస్తున్నాడు. దర్శకుడు విజయ్ తెలుగు నేటివిటికి తగ్గట్టు ఈ సినిమాను పర్ఫెక్ట్ గా ఛేంజ్ చేసాడని బెల్లంకొండ హిట్ కొడతాడు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!