GameChanger : ‘దోప్’ లిరికల్ సాంగ్ రిలీజ్.. చరణ్ డాన్స్ వేరే లేవల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్యాన్ ఇండియా బాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ గా ఉంది గేమ్ ఛేంజర్.
Also Read
Also Read : DaakuMaharaaj : చిన్నిలిరికల్ సాంగ్ ముహూర్తం ఫిక్స్
నిర్మాత దిల్ రాజు పుట్టినరోజున కానుకగా ఈ సినిమాలోని ‘దోప్’ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయగా అద్భుత స్పందన తెచ్చకోగా నేడు USA లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యంతో థమన్ సంగీతం అందించగా రోషిణి JKV మరియు పృధ్వీ శృతి రంజని పాడిన ఈ పాట సిన్మాకే హైలెట్ గా నిలుస్తుందని యూనిట్ భావిస్తోంది. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ బీట్స్ ఫాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక తమిళ్ లో ఈ సాంగ్ ను శంకర్ కుమార్తె అతిధి శంకర్ ఆలపించడం విశేషం. డల్లాస్ లో జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా తరలి వచ్చారు మెగా ఫ్యాన్స్. అభిమానులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.
తాజావార్తలు
-
Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!