Game Changer : రాజమండ్రికి గేమ్ చేంజర్ టీం.. షూటింగ్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రాంచరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.దీనితో రాంచరణ్ తరువాత సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాల్సి రావడంతో రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు.ఎంతోకాలంగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే రీసెంట్ గా రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి “జరగండి జరగండి ” సాంగ్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే గేమ్‌చేంజర్’ సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు వైరల్ అవుతున్నాయి .తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సోమవారం మొదలు కానుందని తెలుస్తుంది. కథ ప్రకారం ఇది కీలకమైన షెడ్యూల్ అని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే దర్శకుడు శంకర్ ,రామ్‌చరణ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీన్‌చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!