Mahesh Babu : ఫ్యాన్స్‌కి SSMB29 నుంచి అదిరిపోయే వార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ లలో ‘SSMB29’ ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నారు జక్కన్న.ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా, ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా పూర్తి చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సిద్ధమైంది.
Also Read: Ananya : ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఆమెను చూసి నేర్చుకున్నా
Also Read
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ఇందులో భాగంగా ఈ రెండో షెడ్యూల్‌ను తూర్పు కనుమలలో చిత్రీకరించేందుకు వెళ్లింది మూవీ టీం. కాగా ప్రజంట్ ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయ్యింది. ఇక ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కూడా ఈ టీమ్ వెంట ఒడిశాకు చేరుకున్నాడు.
దీంతో ఈ మూవీకి పృథ్వీరాజ్ కారణంగా మాలీవుడ్, దుబాయ్ కంట్రీస్‌లో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రా ఎలాగూ ఉంది. నార్త్ మార్కెట్‌ను రాజమౌళి చూసుకుంటారు. సౌత్, తెలుగు మార్కెట్ మొత్తాన్ని కూడా మహేష్ బాబు ఉన్నాడు. మొత్తానికి ఈ మూవీ పాన్ వరల్డ్‌గా మారనుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!