Vishwak Sen: ఇన్స్టాగ్రామ్ డీ యాక్టివ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?
- మెకానిక్ రాకీ గ్లింప్స్ విడుదల
- దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల
- ఈ సినిమాతో నేను పర్సనల్‌గా కనెక్ట్ అయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్వక్ సేన్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న విష్వక్.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
విశ్వక్ మాట్లాడుతూ” జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. మా సినిమా కోసం తను అందించిన సంగీతం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి పాట చక్కగా కుదిరింది. సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడి లెక్కలు నాకు తెలియవు. నాకు కుదిరినంత వరకూ ఇతరులకు సపోర్ట్ చేయాలనే అనుకుంటా. విష్వక్ తరచూ కనిపిస్తున్నాడని ప్రేక్షకులు ఏమాత్రం బాధపడరు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఉండేది అభిమానుల కోసమే. ఇన్‌స్టా డీయాక్టివేట్ చేయడానికి ఓ కారణం ఉంది. మార్చి 29 నాటికి నాకు 30 ఏళ్లు వస్తాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించా. ఇంత వయసు వచ్చినా ఫోన్ కు ఎక్కువ సమయం కేటాయించడం నచ్చలేదు. ఫోన్ పక్కన పెట్టి, పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఇన్‌స్టా డీయాక్టివ్ చేశా. సినిమా రిలీజ్ కు వారం ముందు యాక్టివేట్ చేస్తా. రిలీజ్ అయిన వారం తర్వాత డీ యాక్టివేట్ చేస్తా. ఈ సినిమాతో నేను పర్సనల్ గా కనెక్ట్ అయ్యా. నేను పుట్టి పెరిగిందంతా మలక్ పెట్ లోనే. ఇందులో నా పాత్ర పేరు రాకీ. మాలక్ పేట్ లో ఒక కార్ గ్యారేజ్ ఓనర్ లోకల్ కార్ మెకానిక్ కథే ఇది. ఆ ప్రాంతంలో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం” అని అన్నారు.
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
Also Read:Dulquer Salman : లక్కి భాస్కర్ టైటిల్ ట్రాక్ విడుదల..
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!