Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Divyenndusharma I Felt A Bit Ashamed Of Not Being Able To Speak Telugu I Am Doing It In Trivikrams Movie

DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను

Published Date :May 10, 2026 , 7:31 am
By subbarao kilari
DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నా భయ్యా’గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివ్యేందు శర్మ. తనదైన డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ లోను అభిమానులను సంపాదించుకున్నాడు దివ్యేందు. ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన రాబోయే తెలుగు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది‘  చిత్రంతో దివ్యేందు శర్మ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 4న  విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ ‘తెలుగు రాష్ట్రాల్లో ‘మీర్జాపూర్’ సిరీస్‌కు ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుందని నేను ఊహించలేదు, తెలుగు ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ సమయంలో నాకు తెలుగు రాకపోవడంతో కొంత సిగ్గుగా అనిపించింది. అందుకే నెమ్మదిగా తెలుగు భాషను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను, తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు వస్తున్న ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను’  అని చెప్పుకొచ్చారు. అలాగే మొదటి సినిమా విడుదల కాకముందే దివ్యేందు శర్మ తన రెండో తెలుగు ప్రాజెక్టును కూడా లాక్ చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోను మున్నా భయ్యా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వరుసగా స్టార్ హీరోలు మరియు టాప్ దర్శకులతో పని చేసే అవకాశం రావడం పట్ల దివ్యేందు శర్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

  • Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’లో బాలీవుడ్ నటుడి క్రేజీ రోల్!
  • Peddi: ‘పెద్ది’లో తన రోల్ పై జగపతి బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Manity: వేల కోట్ల టార్గెట్'తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • buchi babu sana
  • Divyenndu Sharma
  • Mirzapur Actor Tollywood Debut
  • Munna Bhaiya Telugu Fans
  • Peddi movie

తాజావార్తలు

  • DivyennduSharma : నాకు తెలుగు రానందుకు కొంత సిగ్గుగా అనిపించింది.. త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాను

  • Vaibhav Sooryavanshi: “సిక్సర్ల సునామీ”.. ఫస్ట్ బాల్‌కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!

  • Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’లో బాలీవుడ్ నటుడి క్రేజీ రోల్!

  • Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన

  • Peddi: ‘పెద్ది’లో తన రోల్ పై జగపతి బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions