Divya Bharathi : నేను ఎవరితో డేటింగ్లో లేను.. కుండ బద్దలు కొట్టిన హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటుల మధ్య డెటింగ్,లవ్, విడాకులు అనేది కామన్. ఒకరిని ఇష్టపడటం వారితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, వర్కౌంట్ అవ్వలేదు అని విడిపోవడం, వేరొకరితో మింగిల్ అవ్వడం ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం. ఇందులో భాగంగా తమిళ మ్యాజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జీవీ విడాకులు తీసుకోవడానికి కారణం హీరోయిన్ దివ్య భారతి అనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాదంపై జీవీ ప్రకాశ్‌తో పాటు దివ్యభారతి గతంలోనే స్పందించినప్పటికి.. ముగియకపోవడంతో తాజాగా ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది దివ్యా భారతి.
Also Read: Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో పాటకి డేట్ లాక్ ?
Also Read
- Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!
- Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్‌కుమార్ విశ్వరూపం!
- Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
- Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
‘నాకు సంబంధం లేని వ్యక్తులు వారి కుటుంబ విషయాల్లో నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో నాకు ఎటువంటి అనుబంధం లేదు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరితోనూ డేటింగ్లో లేను. ముఖ్యంగా పెళ్లైన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. ఆధారాలు లేకుండా రూమర్స్‌ను పుట్టించొద్దు. ఈ విషయం పై మీకు క్లారిటి ఇవ్వాలని అనుకోలేదు. కానీ కొన్ని రోజులుగా ఈ రూమర్స్ నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అందుకే రియాక్ట్ అవ్వక తప్పడం లేదు. ఈ గాసిప్‌ల వల్ల నా పేరు చెడిపోతోంది. తప్పుడు వార్తలు సృష్టించడం కంటే సమాజానికి ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టండి. నా వ్యక్తిగత జీవితానికి కొంచెం గౌరవించండి. ఈ విషయంపై ఇదే నా మొదటి, చివరి ప్రకటన’ అని దివ్య భారతి చెప్పుకోచ్చింది. ప్రజంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్‌లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!