బికినీ పిక్ తో మంట పుట్టిస్తున్న హాట్ బ్యూటీ
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీలపై ఇటీవలే కేసు నమోదైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వచ్చి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారట. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈ లవ్ బర్డ్స్ ఇంకా స్పందించలేదు. కానీ తాజాగా హాట్ బ్యూటీ దిశా పటాని తన హాట్ బికినీ పిక్ తో యువకులకు చెమటలు పట్టిస్తోంది. సూర్యాస్తమయం సమయంలో బీచ్ లో తడిసి ఉన్న దేహంతో ఎరుపు బికినీలో హాట్ ఉన్న ఈ బ్యూటీ “త్రోబ్యాక్” అంటూ కామెంట్ చేసింది.
Also Read
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!