Anirudh: ఆయన కోసం పడిగాపులు కాస్తున్న దర్శకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు అనిరుధ్. అనతి కాలంలోనే తన టాలెంట్ తో విశ్వరూపం చూపించాడు. అలా తమిళంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు ప్రాజెక్టులు ఏవైనా క్రేజీవి వస్తే వద్దనడం లేదు. కానీ సమాచారం ప్రకారం టాలీవుడ్ మూవీస్‌కి అనుకున్న టైంమ్కి అనుకున్నట్లుగా వర్క్ చేయించుకోలేకపోతున్నాడట అనిరుధ్. దీంతో డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారట. ఇందులో భాగంగా నాని ది ప్యారడైజ్ లాంచింగ్ ప్రోమోని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడట. అయితే దీనికి ఇంకా బెస్ట్ స్కోర్ కావాలి. కానీ అనిరుధ్ మీద ఒత్తిడి చేయలేని పరిస్థితి. అందుకే అతని కోసం టీమ్ ఓపిగ్గా ఎదురు చూస్తోంది. అతను కంపోజ్ చేసి ఫైనల్ అయ్యాక డేట్ ప్రకటిస్తారట.. అప్పటి వరకు వెయిటింగ్ తప్పదంటున్నారు.
దీంతో పాటు విజయ్ దేవరకొండ ‘12 VD’ ఇదే పరిస్థితి. గౌతమ్ తిన్ననూరితో అనిరుధ్‌కు మంచి బాండింగ్ ఉంది. అయినా సరే షెడ్యూల్ కుదరకపోవడం వల్ల అనుకున్న టైంకి అనిరుద్ అవుట్ ఫుట్ ఇవ్వలేకపొతున్నాడు. లేకపోతే ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ చేసి ఉండేవారంట. అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే.. రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోలో, నటించి మరీ దానికి పని చేసిన అనిరుధ్, తెలుగు సినిమాలపై మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని టాక్ నడుస్తుంది.
Also Read
- Prakash Raj: "కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!" : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
- Apara Mehta : ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారు.. సిగరెట్‌తో కాల్చారు: ప్రాణాపాయంలో పడ్డ నటి!
- Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Chennai Love Story: 'బేబీ'ని మించిన హిట్.. 'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
కానీ ‘దేవర’ సినిమాకి అతను అందించిన మ్యూజిక్ విన తర్వాత వేచి చూడటంలో తప్పులేదు అనే ఉద్దేశంలో ఉన్నరట టాలీవుడ్ డైరెక్టర్లు. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని, చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కూడా అనిరుధ్ నే అడుగుతున్నారు కానీ ఇంకా ఎస్ చెప్పలేదట. కానీ ఈ సినిమాలకి వర్క్ చేయాలని ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని వాటి నిర్మాతలకి మాటిచ్చడట అనిరుధ్.
తాజావార్తలు
-
Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
-
Gen Z: ‘జెన్ జీ… మమ్మల్ని క్షమించు..’! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
-
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
-
Sonam Wangchuk: ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’.. కేంద్రమంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్..
-
Ponnam Prabhakar: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత పోరాట విజయం
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!