Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్‌తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director VV Vinayak: డైరెక్టర్ వి.వి.వినాయక్ కెరీర్‌ను, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆది’. జూనియర్ ఎన్టీఆర్ – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే అసలు ఈ సినిమా డైరెక్షన్‌కు వినాయక్‌కు ఛాన్స్ ఎలా వచ్చింది? ఎన్టీఆర్‌తో ఆయనకు మొదటి పరిచయం ఎక్కడ జరిగింది? అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా జరిగిన త్రిమూర్తులు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ వి.వి.వినాయక్ వెల్లడించారు.
తాను డైరెక్టర్ కాకముందు చివరిగా ఒక సినిమాకు కో-డైరెక్టర్‌గా పని చేశానని వినాయక్ తెలిపారు. “నేను కో-డైరెక్టర్‌గా చేసిన ఆ సినిమాలో హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) గారు నటించారు. ఆ సినిమా సమయంలోనే నాకు ‘ఆది’ కథ ఐడియా వచ్చింది. అయితే ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించే అవకాశం ఎలా వచ్చిందంటే.. ఒకసారి నేను ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాను. సరిగ్గా అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నారు” అని వినాయక్ చెప్పారు. “స్విట్జర్లాండ్‌లోనే నాకు తారక్‌తో మొదటి పరిచయం ఏర్పడింది. అక్కడ కలిసినప్పుడు తారక్‌కు ‘ఆది’ లైన్ చెప్పడం, ఆయనకు బాగా నచ్చడం జరిగిపోయాయి. అలా వడ్డే నవీన్ గారి సినిమా సమయంలో అనుకున్న కథ.. స్విట్జర్లాండ్‌లో ఎన్టీఆర్‌తో పరిచయానికి దారితీసి, అది ‘ఆది’ సినిమాగా రూపుదిద్దుకుంది” అని వినాయక్ ఆ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒక చిన్న కో-డైరెక్టర్ స్థాయి నుంచి ఇండస్ట్రీ మెచ్చే రేంజ్ డైరెక్టర్‌గా మారడం వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read
- Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
- Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
- George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
- Prabhas Fauzi: ప్రభాస్‌లో ఊహించని మార్పు.. ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ అంతలా పట్టించుకుంటున్నాడా?
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!