Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?
- దేవర రిలీజ్ ట్రైలర్ ఆలస్యం
- సోషల్ మీడియాద్వారా తెలియజేసిన మేకర్స్
- ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తామని ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : Devara : దేవర స్పెషల్ షో చూసిన కొందరు ప్రముఖులు.. టాక్ ఏంటంటే..?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజాగా ఈ చిత్రం నుండి మరొక ట్రైలర్ ను 11.07 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ సడెన్ గా ట్రైలర్ రిలీజ్ ను అనివార్య కారణాల వలన పోస్ట్ పోన్ చేస్తున్నామని అధికారంగా వెల్లడించారు. రిలీజ్ ఎప్పడు అనేది మరికొన్ని గంటల్లో ప్రకటిస్తామని తెలిపారు. దింతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సహానికి గురయ్యారు. ఊరించి ఉసూరుమనిపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు వచ్చిన విధ్వంసం సృష్టించడం మాత్రం పక్కా అని సమాచారం. ట్రైలర్ ను ఓ రేంజ్ లో కట్ చేసారని విశ్వసనీయస్ సమాచారం. మంచి ముహూర్తం చూసుకుని విడుదల చేయనున్నారని తెలుస్తోంది. కాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎటువంటి మార్పులు లేవు, యధావిధిగా అనుకున్న సమయానికి జరగనుంది. సాయంత్రం ఈవెంట్ లో తారక్ ఎం మాట్లాడతాడు అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!