Devara : ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాలకు చిరు మెసేజ్.. ఏమన్నారంటే..?
- సెప్టెంబర్ 27 న దేవర గ్రాండ్ రిలీజ్
- అమెరికా వెళ్లిన యంగ్ టైగర్
- మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కొరటాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కొరటాల సమాధానం ఇచ్చారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ లోని ముఖ్యమైనవి పాఠకుల కోసం
Q : దేవర కథ ముందు అల్లు అర్జున్ తో అనుకున్నారా..?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Siva : బన్న గారితో అనుకున్న కథ వేరు ఇది వేరు.. దానికి దీనికి సంబంధం లేదు. #Devara ఎన్టీఆర్ గారి కోసమే క్రియేట్ చేసిన సినిమా
Q : ఆచార్య ప్లాప్ మీపై ఒత్తిడి పెంచిందా..?
Siva : ఆచార్య ప్రెషర్ ఏమీ లేదు, ఆచార్య రిలీజైన మూడవ రోజు నుండే దేవర మోషన్ పోస్టర్ వర్క్ లో పడిపోయా,కాకపోతే మరింత బాధ్యత గా పని చేశా
Q : చిరంజీవిగారితో మీ బాండింగ్ ఎలా ఉంది..?
Siva : చిరంజీవి గారితో నా అనుబంధం ఎప్పడూ బానే ఉంటుంది. ఆచార్య రిలీజ్ తర్వాత “you will bounce back stronger shiva” అని నాకు మెసేజ్ చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే.
Q : ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం గురించి..?
Siva : ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం మాకు బిగ్ డిస్సపాయింట్.. అందరికీ సినిమా గురించి మాట్లాడుకోవడానికి సరైన ఒకే ఒక్క వేదిక. అందరూ చాలా ప్రీపేర్ అయ్యారు. కానీ ఊహించని విధంగా ఇలా జరిగింది. –
Q : దేవర రెండు భాగాలుగా చేయాలని ముందే అనుకున్నారా..?
Siva : దేవర ముందు రెండు పార్ట్స్ వద్దనుకున్నాం, అందరూ చేస్తున్నారని మనం చేసినట్టుంటుందని… కానీ మాకు కంటెంట్ చెప్పడానికి ఒక పార్ట్ సరిపోదనిపించింది. సెకండ్ షెడ్యూల్ లోనే పార్ట్ -2 అనుకున్నాం.
Q : ట్రైలర్ చూస్తే తారక్ గత సినిమాలు గుర్తొస్తున్నాయి అనే కామెంట్ మీ వరకూ వచ్చిందా?
Siva : ఇద్దరు తండ్రి కొడుకులు ఉంటే కంపేర్ చేస్తే ఎలా? అలా అంటే భూమి పుట్టినప్పటి నుండి ఈ తరహా కథలున్నాయిగా .
Q : రాజమౌళి Pan-India ప్రమోషన్స్ చేస్తారు. దేవరకు మీరు ప్రెస్ మీట్ తో సరిపెట్టేసారు..?
Siva : మార్కెటింగ్ విషయంలో నేను చాలా వీక్. రాజమౌళి లాగా మార్కెటింగ్ చేయడం నాకు రాదు. ఇది పెద్ద సినిమా అని నాకు తెలుసు కానీ ప్రమోషన్లు, సినిమా పబ్లిసిటీ అనేది నేను నా నిర్మాతలకే వదిలేస్తాను. అంతే తప్ప ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను.
Q : ట్విట్టర్ లో ఎందుకని లేరు..?
Siva : సోషల్ మీడియాలో ఫన్ కంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. అందుకే దూరంగా ఉంటున్నాను. ఇతరుల పై నెగిటివిటీ మరీ ఎక్కువైపోయింది. అందుకే నేను ట్విట్టర్లో లేను. మొన్న నేను ఇంటర్వ్యూలో “ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి” అన్న మాటను కూడా వేరే విధంగా తీసుకుని వేరే వాళ్ళకి ఆపాదించారు.
Q : సోషల్ మీడియాకు కొరటాల శివ సందేశం
అందమైన ప్లాట్‌ఫారమ్ అది. ఆనందించండి. మీమ్స్ చేసుకోండి కానీ నెగిటివ్ కామెంట్స్ వద్దు, Live and Let Live, ఇదే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరి హీరోలతో సినిమాలు చెయ్యాలి. అందరూ బ్రతకాలి” అని అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!