Devara : ఆ ఒక్క కారణంగానే దేవరకు అన్ని వందల కోట్ల కలెక్షన్స్..
- బాక్సాఫీస్ పై దేవర దండయాత్ర
- వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ రాబడుతున్న దేవర
- ఓవర్సీస్ లో లాభాల బాటలో పయనిస్తున్న దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆచార్య వంటి దారుణ ప్లాప్ తర్వాత కొరటాల శివ ఎన్టీయార్ తో సినిమా చేస్తున్నాడు అనగానే తారక్ ఫ్యాన్స్ ఆందోళ చెందారు. ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు అని ప్రశ్నించారు. కానీ కొరటాలను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్. దాదాపు రెండేళ్లు షూట్ చేసుకుని సెప్టెంబరు 27న రిలీజ్ అయింది దేవర. కట్ చేస్తే బెన్ఫిట్ షోస్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న దేవర నూన్ తర్వాత హిట్ టాక్ తో కలెక్షన్ల సునామి సృష్టించింది. తారక్ నటనకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ తోడవడంతో దేవర నెగిటివ్ కామెంట్స్ ను సైతం పక్కకు నెట్టి వసూళ్ల వరద పారించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర ఓ రేంజ్ లో సాగింది.
Also Read :Akkineni : మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..?
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
దేవర భారీ వసూళ్లు సాధిస్తూ బ్రేక్ ఈవెన్ దశకు చేరుకుంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 6 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 396 కోట్లు కొల్లగొట్టిందని పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ దేవర అదరగొట్టింది. ముఖ్యంగా సీడెడ్ వంటి ఏరియాలలో టాక్ తో సంబంధం లేకుండా 20 కోట్లకు పైగా షేర్ రాబట్టాడు దేవర. మొత్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వాసులు చేసింది దేవర. ఇటు ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో 5.4 మిలియన్ రాబట్టింది దేవర. ఈ కలెక్షన్స్ అన్ని కేవలం NTR అనే టైటిల్ తో మాత్రమే వచ్చాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!