Devara : దేవర 50 డేస్.. రచ్చ లేపుతున్న’నందమూరి’ ఫ్యాన్స్
- తారక్ లేటెస్ట్ బిగెస్ట్ హిట్ దేవర
- తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ క్రియేట్ చేసిన దేవర
- భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్న నందమురి ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలిరోజు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చిన సరే అవి సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన దేవర నేటితో 50రోజలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత తమ హీరో సినిమా రావడం, సూపర్ హిట్ కావడంతో అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు ఫాన్స్. ఇప్పటికే రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు
Also Read : NTR : కుప్పం అభిమానులతో యంగ్ టైగర్..
Also Read
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
కాగా నేడు జరుగుతున్న దేవర 50 రోజుల వేడుకకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35MM కు దేవర రెండు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సితార ఎంటెర్టైనమెంట్స్ నాగవంశీ, మాస్ కా దాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నిర్మాత శిరీష్ సాయంత్రం 6 :00 గంటల షోకు ముఖ్య అతిధులుగా రానున్నారు. ఇప్పటికి దేవర డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రెండు తెలుగు రాష్టాల్లో దేవర 52 సెంటర్స్ లో అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది.సాయత్రం జరగనున్న దేవర వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసారు అభిమానులు.ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రూ. 3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అల్ టైమ్ హిట్ గా రరికార్డు క్రియేట్ చేసింది దేవర.
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!