Hero Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న విజయ్, తాజాగా సామాజిక సంక్షేమం దృష్ట్యా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు ఇబ్బందికరంగా మారిన మద్యం దుకాణాలను తొలగించాలని ఆయన ఆదేశించారు. నటుడు విశాల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. ‘మీకు నా హ్యాట్సాఫ్ సీఎం విజయ్ గారు. పాఠశాలల సమీపంలో ఉన్న 717 వైన్ షాపులను మూసివేస్తున్నట్లు మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం. దీనివల్ల ఎంతోమంది ఆడపిల్లలకు వేధింపుల నుండి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఆర్కే నగర్ వంటి ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లే చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను స్వయంగా చూశాను. ఈ మార్పు ఎంతో అవసరం’ అంటూ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుండి కూడా భారీ మద్దతు లభిస్తోంది.
నటుడిగా ‘జన నాయగన్’ వంటి చిత్రాలతో వెండితెరపై మెప్పించిన విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టడం గమనార్హం. పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నిర్ణయంతో చెక్ పడనుంది. విశాల్ వంటి స్టార్ హీరోలు బహిరంగంగా మద్దతు తెలపడంతో విజయ్ తీసుకున్న ఈ ‘మాస్’ నిర్ణయం ఇప్పుడు నేషనల్ లెవల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. 'పెద్ది' ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
- Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
- Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు జయకృష్ణపై భారీ అంచనాలు.. డాన్స్ అదరగొడుతున్నాడుగా
- RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్‌కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB
— Vishal (@VishalKOfficial) May 12, 2026
తాజావార్తలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్‌లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!