Chiru Leaks: సమంత సీక్రెట్ లీక్ చేసిన చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిరంజీవి ఇప్పటివరకు తన సినిమాల గురించి మాత్రమే లీక్స్ ఇచ్చారు. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ తర్వాత టీం చిరంజీవిని కలిసింది. సమంత ఇంతవరకు సీక్రెట్ గా ఉంచుకున్న మేటర్ ని ఇండైరెక్ట్ గా బయట పెట్టేసారు చిరంజీవి. దీంతో గాసిప్సే నిజమని మెగాస్టార్ తేల్చేశారా? వాట్ ది స్టోరీ! చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడుతారన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయడం మెగాస్టార్ కి అలవాటైపోయింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ ఏంటో చిరు చెప్పేయాలనుకుంటే డైరెక్టర్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఈ లీక్స్ మెగాస్టార్ పరిధిని దాటేసాయి, ఎవరైనా సీక్రెట్ గా ఉంచితే ఆ విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా లీక్ ఇచ్చేస్తున్నాడు.
సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించడంతో ప్రెగ్నెంట్ వార్త వైరల్ అయింది. ‘మా ఇంటి బంగారం’ టీమ్ ను ఇంటికి పిలిపించుకొని అభినందించాడు చిరంజీవి, ఈ సందర్భంగా ఆయన పెట్టిన పోస్ట్ తో సమంత ప్రెగ్నెంట్ అని తేల్చేశాడు. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజు దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు” అంటూ చిరు పోస్ట్ పెట్టాడు. కొత్త అధ్యాయం అంటూ ప్రెగ్నెన్సీ గురించి ఇండైరెక్ట్ గా చెప్పాడు చిరు. చిరంజీవి కావాలనే ప్రమోషన్ కోసం లీక్ చేస్తాడా లేదంటే ఫ్లోలో చెప్పేస్తారో కానీ, చిరు లీక్స్ కు మెగాస్టార్ ఫేమస్ అయిపోయాడు.
Also Read
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
- Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
- Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
158 వ సినిమా టైటిల్ ఏమిటో చిరు చెప్పకుండా బాబీ అడ్డుపడినా, ‘కాకా’ అన్న టైటిల్ దాదాపుగా ఫైనల్ అయిందని టాక్. సపరేట్ గా ఓ ఈవెంట్ పెట్టి టైటిల్ రివీల్ చేయనున్నారు. ఇందులో చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ క్రేజీ మూవీ, తండ్రి కూతురు సెంటిమెంట్ తో రాబోతుంది.
తాజావార్తలు
-
France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!