Devara : ఫాన్స్ కి షాక్.. అక్కడ 1 AM షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Brahmarambha 1AM Show Cancelled: నందమూరి అభిమానులకు షాక్ తగిలింది. నందమూరి అభిమానులందరూ సెంటిమెంటుగా భావించే కూకట్పల్లి భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ లో రాత్రి ఒంటిగంటకు వేయాల్సిన షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఆ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా థియేటర్ బయట పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ఈ రెండు థియేటర్లలో ఒంటిగంట షోలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఇప్పటికే జరిగిపోయింది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ క్లాష్ కారణంగా ఈ షో క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటల నుంచి మిగతా సోర్స్ యథావిధిగా కొనసాగుతాయి కానీ ఒంటిగంట షో మాత్రం క్యాన్సిల్ అయినట్లుగా చెబుతున్నారు.
Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ, హర్షసాయి రేప్ కేసుల దర్యాప్తు
Also Read
- NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
- Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
- Namo Namo Ji Shankara: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న శివయ్య పాట.. 8 ఏళ్లైనా అదే జోష్.. 50 కోట్ల వ్యూస్‌తో రికార్డు!
- Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
నిజానికి నందమూరి హీరోల సినిమాలు ఈ థియేటర్ లో చూడటం సెంటిమెంట్ గా భావిస్తారు కొంతమంది నందమూరి అభిమానులు. బాలకృష్ణ సైతం తాను నటించిన సినిమాల మొదటి షో కూడా ఇక్కడికి వచ్చే చూస్తారు. కొన్నిసార్లు రాజమౌళి కుటుంబ సభ్యులు సైతం ఇక్కడికి వచ్చి సినిమాలు చూసిన దాఖలాలు ఉన్నాయి. అయితే సాధారణంగా స్పెషల్ షోస్ లాంటివి వేసినప్పుడు థియేటర్ మేనేజ్మెంట్ వారి కోసం 20-25% టిక్కెట్లను డిమాండ్ చేస్తుంది. కానీ భ్రమరాంబ థియేటర్ మేనేజ్మెంట్ తమకు 70% టిక్కెట్లను బేస్ ధరకి ఇవ్వాలని, స్పెషల్ షో కోసం డిస్ట్రిబ్యూటర్ సహా అభిమానులకు 30% టిక్కెట్లను మాత్రమే విడుదల చేయాలని కోరారట. అయితే డిస్ట్రిబ్యూటర్ అందుకు ససేమిరా అనడంతో ఈ షోస్ క్యాన్సిలేషన్ దాకా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ షోని ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్ హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో థియేటర్ యాజమాన్యం ముందుగా షో క్యాన్సిల్ అయినట్లుగా థియేటర్ బయట బోర్డులు పెట్టారు.
తాజావార్తలు
-
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
-
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
-
Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
-
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్‌పై గుడ్ న్యూస్!
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!