Tollywood : బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ బ్యాక్ టు టాలీవుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90స్లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన భామలు 50 క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్టైనా కూడా ఇప్పటికీ హీరోయిన్, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read : Darling : ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్.. అనౌన్స్మెంట్ రెడీ
Also Read
- Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
- Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Chennai Love Story: అమెరికాలోనూ 'చెన్నై లవ్ స్టోరీ' జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
కూలీ నెంబర్ వన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టబు తెలుగులో చేసినవీ కొన్ని సినిమాలే అయినా గుర్తిండిపోయే పాత్రలే చేసింది. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. పాండురంగడు తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అలా వైకుంఠపురంతో మదర్ రోల్స్‌లో పలకరించిన టబు మళ్లీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత పూరీ జగన్నాథ్- విజయ్ సేతుపతి సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే నాగ్ 100మూవీలోనూ నటించబోతుందన్న టాక్.
రధ సారధితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రవీనా టాండన్ బంగారు బుల్లోడు చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో స్వాతిలో ముత్యమంతా పాటలో రవీనా డాన్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులో ఫింగర్ టిప్స్‌పై లెక్కించగలిగేంత సినిమాలే చేసినా, బాలయ్య భామగా గుర్తిండిపోయింది. పాండవులు పాండవులు తుమ్మెద తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడని రమికా సేన్ నెక్ట్స్ పీఎం మోడీ బయోపిక్ మా వందేతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పీఎం మోడీ మదర్ హీరా బెన్ పాత్రలో మెరవబోతుంది. అలాగే సూర్య 46లో కీ రోల్ ప్లే చేస్తుంది రవీనా. 50 ప్లస్‌లో కూడా ఆఫర్లను కొల్లగొడుతూ సీనియర్ భామలకు ఓ దారి చూపిస్తున్నారు ఈ యాక్టర్లు..
తాజావార్తలు
-
Ten Doeschate-KKR: టీమిండియా తరిమేసింది.. కేకేఆర్ అక్కున చేర్చుకుంది.. ర్యాన్ డస్కాటె భలే లక్కీ!
-
Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
-
Income Tax: భారత్‌లో పెరుగుతున్న కుబేరులు.. 300% పెరిగిన శతకోటీశ్వరులు.. రూ.100 కోట్ల క్లబ్లో 576 మంది
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?