ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన భామలు 50 క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్టైనా కూడా ఇప్పటికీ హీరోయిన్, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ…
'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయని, అయితే 'రావణాసుర, భోళా శంకర్' చిత్రాలకు మాత్రమే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సుశాంత్ అన్నారు. రవితేజ 'రావణాసుర'లో సుశాంత్ కీ-రోల్ ప్లే చేశారు.
'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?