Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bollywood Movie Roundup Crazy Updates

Bollywood : బాలీవుడ్ సినీ రౌండప్.. క్రేజీ అప్డేట్స్

Published Date :July 2, 2025 , 2:12 pm
By subbarao kilari
Bollywood : బాలీవుడ్ సినీ రౌండప్.. క్రేజీ అప్డేట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

1- బాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్‌లో ఉందని టాక్. వార్ 2తో పోటీ పడుతున్న కూలీ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి. ప్రమోషన్ల వర్క్‌ షురూ చేసింది. కానీ వార్2 మాత్రం ఇంకా ఓ సాంగ్ పెండింగ్‍లో ఉందని టాక్. అదే తారక్ అండ్ హృతిక్ మధ్య డ్యాన్స్ సీక్వెన్స్. ఈ సాంగ్‌కు ఇద్దరు క్రేజీయెస్ట్ డ్యాన్సర్స్ కాలు కదపబోతున్నారు. ముంబయిలో యజ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో ఈ ఇద్దరిపై సాంగ్ షూట్ చేస్తున్నాడట అయాన్ ముఖర్జీ. ఈ ఎనర్జటిక్ నంబర్‌ను కొరియోగ్రాఫర్ బాక్సో సీజర్ డిజైన్ చేస్తున్నాడట. వారం రోజుల పాటు ఈ ఇద్దరి మధ్య డ్యాన్స్ ఫైట్ జరగబోతుందని టాక్.

2- రైడ్ 2తో హిట్ ట్రాక్ ఎక్కిన వాణి కపూర్.. నెక్ట్స్ మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సిరీస్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జులై 25న నెక్ట్స్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది మండల మర్డర్స్. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది.

3- బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్.. దాదాపు 23 ఇయర్స్ తర్వాత మెగా ఫోన్ పట్టుకున్నారు. 2002లో ఓమ్ జయ జగదీష్ తర్వాత బ్యాక్ సైడ్ ఆఫ్ కెమెరాకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన్వి ద గ్రేట్ అనే మూవీని తెరకెక్కించారు. శుభంగి దత్ అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్న తన్వి ద గ్రేట్ నుండి ట్రైలర్ రిలీజయ్యింది. జులై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

4- రన్ బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్న భారీ మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’. నమిత మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ముల్టీప్లెక్స్ లో ఈ గురువారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood leaks
  • Bollywood movie news
  • Bollywood roundup
  • bollywood updates
  • crazy Bollywood news

తాజావార్తలు

  • Pakistan Crisis: లీటర్ పెట్రోల్ 458, కిలో టమోటా 250.. ఒక్క నెలలోనే రూ. 900 పెరిగిన గ్యాస్ సిలిండర్!

  • CSK vs PBKS: చెన్నైకి ధోనీ, శ్రేయాస్ డౌట్.. సీఎస్‌కే vs పంజాబ్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్!

  • Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన

  • NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర

  • Actress Hema: నటి హేమకు మరోసారి డ్రగ్స్ టెస్ట్.. రిపోర్టులో ఏం తేలిందంటే..?

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions