Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bollywood Films Are Postponing Their Release Dates Due To The Impact Of Dhurandhar

Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు

Published Date :January 2, 2026 , 9:49 am
By subbarao kilari
Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది. అయితే ధురంధర్ స్ట్రామ్ చూసిన బీటౌన్ సీనియర్ హీరోలు ఆ సీక్వెల్‌తో రిస్క్ చేసేందుకు రెడీగా లేరట. ఈద్‌కు ధమాల్4తో వద్దామనుకున్న అజయ్ దేవగన్ ఆ డేట్ నుండి దుకాణం సర్దేసుకున్నాడని టాక్.

Also Read : TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ

అజయ్ దేవగన్ మాత్రమే కాదు.. అక్షయ్ కుమార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ఏప్రిల్2న హారర్ కామెడీ భూత్ బంగ్లాతో వద్దామనుకున్నాడు ఖిలాడీ హీరో. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో తన కొలాబరేషన్‌పై నమ్ముకమున్నా.. ధురంధర్ మాస్ హిస్టీరియా నాలుగు వారాలకు పైగా పాకడాన్ని చూసిన హీరో… ధురంధర్2 సీక్వెల్‌కు లైన్ క్లియర్ చేయాలనుకుంటున్నాడట. అలాగే ఏప్రిల్ 3న వస్తున్న ఇమ్రాన్ హష్మీ ఆవారాపన్2 కూడా సైడ్ అయ్యేట్లుగానే హింట్స్ ఇస్తోందని బీటౌన్ ట్రేడ్స్ అంటున్నాయి. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజైన ధురంధర్ ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టుకుని.. సీక్వెల్ పై అంచనాలు పెంచింది. కానీ మొన్న కాంపిటీషన్ లేకపోయినప్పటికీ.. మార్చి 19న రిలీజయ్యే ధురంధర్2తో క్లాష్‌కు సిద్దమౌతోంది శాండిల్ వుడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఇక వారం రోజుల గ్యాప్‌లోనే టాలీవుడ్ ఫిల్మ్ ప్యారడైజ్, పెద్ది వచ్చేస్తున్నాయి. మరీ ఈ పోటీని తట్టుకుని రణవీర్- ఆదిత్యధర్ ఫిల్మ్ ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar
  • Ajay Devgn
  • Bollywood
  • Dhamal 4
  • Dhurandhar

తాజావార్తలు

  • Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..

  • H-CITI Project: 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్..

  • VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!

  • Vishnu Vinyasam: విష్ణు విన్యాసం లీక్.. బిగ్ మిస్టరీ

  • London: లండన్‌లో ఘోరం.. అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

ట్రెండింగ్‌

  • Ragi Barfi Recipe: రుచితో పాటు పోషకాలు.. హోమ్‌ మేడ్ ‘రాగి బర్ఫీ’ ఎలా చేయాలంటే!

  • TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?

  • Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..

  • Fatty Liver Diet : వారంలోనే ఫలితం.. ఫ్యాటీ లివర్ తగ్గించే అద్భుతమైన డైట్ ప్లాన్.!

  • Tirumala Package: ప్రయాణం+దర్శనం ఒక్కటే ప్లాన్‌లో.. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక బస్సు ప్యాకేజీలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions