Adipurush Actor: ప్రభాస్ సినిమా “ఆదిపురుష్” యాక్టర్ కన్నుమూత
- టీవీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త
- ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ (88) కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ (88) కన్నుమూశారు. అయితే దీని వెనుక కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఆశా గత 4 దశాబ్దాలుగా టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు పోషించారు. ఈ నటి అమ్మ, అమ్మమ్మ పాత్రలను పోషించారు. ఆశా శర్మ మరణ వార్తను సినీ మరియు టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ధృవీకరించింది. ఆశాకు నివాళులు అర్పిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రాసుకొచ్చింది.
READ MORE: Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్‌కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్ లు కూడా పనికి రారుగా..
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
అయితే ఆశా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆశా ‘దో దిశయాన్’, ‘ముఝే కుచ్ కెహనా హై’, ‘ప్యార్ తో హోనా హి థా’, ‘హమ్ తుమ్హారే హై సనమ్’ వంటి చిత్రాలలో కనిపించింది. 1982లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన ‘దో దిశాయేన్’ చిత్రంలో శ్రీమతి నివారణ్ శర్మ పాత్రను ఆశా పోషించింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో నిరుపా రాయ్, అరుణా ఇరానీతో పాటు ప్రేమ్ చోప్రా కూడా ప్రధాన పాత్రలో కనిపించారు.
READ MORE: Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..
అయితే ఆశా శర్మ చివరిగా ప్రభాస్, కృతి సనన్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంలో కనిపించారు. శబరి పాత్రలో ఆశా నటించారు. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేయడానికి సరిపోతుంది. అంతే కాకుండా ఆమె టీవీలో ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘కుంకుమ్ భాగ్య’లో కనిపించారు. ఆశా తన 4 దశాబ్దాల కెరీర్లో దాదాపు 40 సినిమాలు, అనేక టీవీ షోలు చేశారు. స్టార్ పరివార్ అవార్డ్స్‌లో ఆశా ఫేవరెట్ వృద్ధుల అవార్డును గెలుచుకున్నారు. అభిమానులు ఆశాకి నివాళులు అర్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?