Bollywood : రీమేక్ చేస్తే హిట్.. స్ట్రయిట్ సినిమా చేస్తే డిజాస్టర్.. యంగ్ హీరోకు వింత పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సినిమాలను టైగర్ ష్రాఫ్ యూజ్ చేసుకున్నట్లుగా మరో యంగ్ హీరో చేసుకోలేదనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండే సౌత్ మూవీస్‌పై ప్రేమ పెంచుకున్నాడు టైగర్. పరుగు రీమేక్ ‘హీరో పంటి’ నుండే అతడి ప్రయాణం స్టార్టైంది. ఈ సినిమా సక్సెస్ కొట్టడం టైగర్ ష్రాఫ్ పేరు గట్టిగానే వినిపించడంతో నెక్ట్స్ కూడా ప్రభాస్, గోపీచంద్ మూవీ వర్షం రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాఘీతో మొదలైన ఈ సక్సెస్ పరంపర బాఘీ3 వరకు కంటిన్యూ అయ్యింది.
Also Read : Tollywood : టాలీవుడ్ ఆడియన్స్ మార్పు కోరుకుంటున్నారా.. స్టార్ డైరెక్టర్స్ ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా…?
Also Read
- Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
రీమేక్స్ కింగ్‌గా ముద్రపడిపోతుందేమోనని భయపడి స్ట్రైట్ మూవీస్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ గా నిలిచాయి. ఎ ఫ్లైయింగ్ జాట్, మున్నా మైఖేల్. వరుస ప్లాపులతో అతడి కెరీర్ డైలామాలో పడిపోతున్న టైంలో మళ్లీ బాఘీ సీక్వెల్ టేకప్ చేశాడు. తెలుగు అడివి శేష్ నటించిన క్షణం రీమేక్ బాఘీ2గా చేసి మరో హిట్ వేసుకున్నాడు. బాఘీ3తో తమిళ్ ఫిల్మ్ వెట్టాయ్తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో మరోసారి సౌత్ సినిమానే నమ్ముకున్నాడు. బడేమియా చోటా మియాతో భారీ డిజాస్టర్ చూసిన టైగర్ ష్రాఫ్ తనను మళ్లీ హిట్ బాట పట్టించేది బాఘీ సిరీస్సేనని భావించి బాఘీ4ని దించాడు. ఈ సారి సౌత్ స్టోరీతో పాటు దర్శకుడ్ని కూడా పట్టుకెళ్లాడు. 2013 తమిళ్ హిట్ మూవీ ట్రిపుల్ 5ని కన్నడ దర్శకుడితో రీమేక్ చేయించాడు నిర్మాత సాజిద్ నడియాద్ వాలా. సినిమా మిక్స్ డ్ రివ్యూస్ తెచ్చుకున్నా, వసూళ్లు ఇరగదీస్తోంది. ఇలా తను పడిపోయిన ప్రతిసారీ టైగర్ ష్రాఫ్‌ను ఆదుకుంటూ అతడిని బౌన్స్ బ్యాక్ చేస్తోంది సౌత్ సినిమా.
తాజావార్తలు
-
CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
-
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Bhuvneshwar Kumar Returns: జట్టులోకి భువనేశ్వర్ ను తీసుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శ్రేయస్..!
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!