Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన గ్లామర్, స్క్రీన్ ప్రెసెన్స్, డాన్స్‌తో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్డమ్’, రామ్ సరసన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. నిర్మాతలు, దర్శకులు ఆమెలో ఉన్న పాన్ ఇండియా ఫేస్, కెమెరా ఫ్రెండ్లీ లుక్‌ను నమ్ముతున్నారు. తాజాగా ఈ బ్యూటీ తెలుగు బోర్డర్లు దాటేసి కోలీవుడ్, మోలీవుడ్‌లోనూ జెండా పాతేస్తోంది. కమల్ హాసన్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘సియాన్’లో శివకార్తికేయన్ సరసన హీరోయిన్గా నటిస్తుండగా.. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘L367’ చిత్రం ద్వారా మలయాళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.
Also Read
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
తాజావార్తలు
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
-
Trump: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!