బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్స్ ముద్దుగా కాస్ట్లీ స్టార్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూనే అల్లుడు శ్రీను సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బెల్లంబాబు. తొలి సినిమాకే సమంతతో రొమాన్స్ చేసాడు, బోనస్ గా తమన్నాతో కలిసి చిందులు వేసాడు శ్రీను. వరుసగా సినిమాలు చేస్తున్నబెల్లంఅన్న గతేడాది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. కాగా నేడు బాబు పుట్టిన రోజు సందర్భంగా రాబౌయే సినిమాలు నుండి స్పెషల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. భైరవం :…