NBKxKoratalaSiva : బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్.. ‘లయన్ కా హుకుమ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతోంది. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఈ క్రేజీ కాంబో గురించి ఫిల్మ్ నగర్‌లో రకరకాల వార్తలు వినిపిస్తుండగా తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఓపెనింగ్ డేట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ బయటకు వచ్చాయి.
ఈ చిత్రానికి సంగీతం దర్శకుడిగా తమిళ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వర్క్ చేయబోతున్నాడు . సాధారణంగా బాలయ్య సినిమాలకు ఎస్.ఎస్. తమన్ లేదా కొరటాల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకులుగా ఉండేవారు. అయితే ఈసారి వారిద్దరినీ కాదని ప్రస్తుత సౌత్ ఇండియా ట్రెండ్ సెట్టర్ అనిరుధ్ వైపు మొగ్గు చూపడం విశేషం. బాలయ్య మాస్ ఎనర్జీకి అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూజా కార్యక్రమం మే 9న గ్రాండ్‌గా జరగనుంది. ఈ సినిమాలో బాలయ్య CM పాత్రలో కనిపిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్‌తో పాటు బాలయ్య స్టైల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం. అనిరుధ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా స్కై లెవల్ కు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!