Bad Girlz : డిసెంబర్ 25న ‘బ్యాడ్ గాళ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. దీనికి ట్యాగ్ లైన్ ‘కానీ చాలా మంచోళ్లు’. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాతలుగా అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ, “మా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం పూర్తి ఎంటర్టైనర్*. ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో, అటువంటి కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము” అని తెలిపారు. టీవల విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా… ‘ఇలా చూసుకుంటానే’** పాట యూట్యూబ్‌లో 6 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది.’బ్యాడ్ గాళ్స్’ టైటిల్ సాంగ్కు కూడా మంచి స్పందన లభిస్తోంది అని అన్నారు. మిగతా పాటలు, టీజర్, ట్రైలర్‌లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
తాజావార్తలు
-
Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!