Marvel: అవెంజర్స్ మళ్లీ వస్తున్నారు..ఐరన్ మ్యాన్ రెడీ ఫర్ వార్
- అవెంజర్స్ సిరీస్ లో మరో రెండు సినిమాలు
- ఐరన్ మ్యాన్ తిరిగి రాబోతున్నాడు
- వరల్డ్ వైడ్ గా అవెంజర్స్ కు కోట్లాదిగా అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను అవెంజర్స్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాన్ సినిమా మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా వసూళ్లు రాబట్టాయి అంటే ఇండియాలో అవెంజర్స్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ లో అవెంజర్స్ కు అదిరిపోయే ఫ్యాన్స్ ఉంటారు.
ఈ ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. సూపర్ హీరోస్ అందరూ ‘థానోస్’ ను మట్టుబెట్టే క్రమంలో కనుమరుగు అయిపోయి ఇక అవెంజర్స్ కథ ముగిసింది అనే అర్ధం వచ్చేలా చూపించారు. దీంతో మర్వెల్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సహానికి గురయ్యారు. కాగా మర్వెల్ ఫ్యాన్స్ మళ్లీ అసెంబుల్ అయ్యే అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. అవెంజర్స్ కు కొనసాయిగింపుగా ‘అవెంజర్స్ డూమ్స్ డే’ ‘అవెంజర్స్: సీక్రెట్వార్స్’ అనే రెండు చిత్రాలను తీసుకు రానుంది. ఈ రెండిటీలో మొదటగా ‘అవెంజర్స్ డూమ్స్ డే’ ను మే 2026లో విడుదల చేస్తామని తెలియజేసారు. ఈ చిత్రంలో అవెంజర్స్ సినిమాటిక్ యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ గా నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ‘డాక్టర్ డూమ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఇక రెండవ భాగం ‘అవెంజర్స్ సీక్రెట్ వార్స్’ ను మే 2027 లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది మర్వెల్ స్టూడియోస్. ఈ రెండు చిత్రాలకు రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించింది. తమిళస్టార్ హీరో ధనుష్ ముఖ్య పాత్రలో వచ్చిన “దిగ్రే మ్యాన్” కు దర్శకత్వం వహించారు రూసో బ్రదర్స్. అవెంజర్స్ సిక్వెల్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
Also Read: Nani: సరిపోదా శనివారం పోస్టర్స్ డే కాన్సెప్ట్ అదిరింది..మీరు ఓ లుక్కేయండి..
తాజావార్తలు
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!