హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను అవెంజర్స్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాన్ సినిమా మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా వసూళ్లు రాబట్టాయి అంటే ఇండియాలో అవెంజర్స్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ లో అవెంజర్స్ కు అదిరిపోయే ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం…
ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇటీవలే గ్లాస్కోలో కాప్ 26 సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భాగంగా భూతాపం, ఉద్గారాలను తగ్గించేందుకు ఆయా దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఎలా వాతావరణంలో వేడిని తగ్గించవచ్చు అనే విషయాలపై చర్చించారు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ శతాబ్ధం చివరినాటికి పర్యావరణ విపత్తులు సంభవించే అవకాశం ఉందని, దీని వలన భూవినాశనం తప్పదని చెబుతున్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ అనే…