హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను అవెంజర్స్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాన్ సినిమా మార్కెట్ లో అవెంజర్స్ సినిమాలు సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా వసూళ్లు రాబట్టాయి అంటే ఇండియాలో అవెంజర్స్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యూత్ లో అవెంజర్స్ కు అదిరిపోయే ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్రాంచైజీ నుంచి చివరి చిత్రం…