Avatar 2 : మళ్ళీ థియేటర్స్ లోకి ‘అవతార్ 2’.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన భారీ విజువల్ వండర్ ‘అవతార్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘అవతార్’ మొదటి భాగం చరిత్ర సృష్టించగా, 2022 లో విడుదలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం 2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, ఫ్యాన్స్‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చింది.
ఇక ఇప్పుడు, అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అవతార్ 3 ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుండగా, దానికి ముందుగా ‘అవతార్ 2’ను మళ్ళీ థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. తాజాగా మేకర్స్ ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం అక్టోబర్ 3 నుంచి ఒక వారం పాటు మాత్రమే ప్రదర్శించబడుతుంది. అయితే ఈ రీ-రిలీజ్ భారతదేశంలో కూడా జరుగుతుందా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ‘అవతార్ 1’ రీ-రిలీజ్ సమయంలో భారీ రికార్డు సృష్టించింది. ఇక ‘అవతార్ 2’ మరోసారి తెరపైకి వచ్చి ఎలాంటి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.
Also Read
- Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ 'జన నాయగన్'.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhanush - SK : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!