Kalki: బుక్ మైషోలో ‘బుజ్జి’ గాడు రికార్డు…ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే ..?
- రికార్డు ల మీద రికార్డులు సాధిస్తున్న కల్కి
- రూ. 1000 కోట్ల కలెక్షన్స్ తో రికార్డు
- జవాన్ రికార్డు బద్దలు కొట్టిన కల్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 ఏడీ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తుంది.
కేవలం రెండు వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 18మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి నాన్ బాహుబలి-2 గా కల్కి నిలిచింది. విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం, ఇప్పటికి కల్కి కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో లాంగ్ రన్ కు కలిసి వచ్చే అంశం.
Also Read
తాజగా కల్కి మరో రికార్డును తన పేరిట లిఖించింది. ఒకవైపు కలెక్షన్స్ పరంగా రికార్డులు నమోదు చేస్తూనే మరో వైపు టిక్కెట్ల అమ్మకాలలో ఆల్ టైమ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రముఖ సినిమా టికెట్స్ బుకింగ్ యాప్ ‘బుక్‌మైషో’ లో కల్కి జూన్ 27 నటి నుండి జులై 17వరకు మొత్తం 12.15 మిలియన్ల టికెట్స్ అమ్మకాలు జరిగాయని BMS తెలిపింది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు, అలాగే బుక్ మై షోలో కూడా రికార్డు అని పేర్కొంది. బుక్‌మైషోలో టికెట్స్ బుకింగ్ లో ఇప్పటివరకు అత్యదికంగా టికెట్స్ అమ్ముడయిన సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చిత్రం జవాన్ 12.01M బుకింగ్స్ ను కేవలం 20 రోజుల్లోనే ‘ప్రభాస్ కల్కి’ బద్దలు కొట్టి తన పేరిట సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇది రికార్డు కాదు రికార్డులకే రికార్డు.
Also Read: Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!