Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం ఏకంగా పెళ్లి తేదీ మరియు వెన్యూకి సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో సినీ, క్రికెట్ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, అనిరుధ్ – కావ్య మారన్ల వివాహం ఈ ఏడాది నవంబర్ 10న జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వేడుక కోసం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అందుకు గ్రీస్ వేదిక కాబోతుంది. ఇరు కుటుంబాల సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ లేదా వారి కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు అనిరుధ్ సోషల్ మీడియా వేదికగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గ్రీస్ వెడ్డింగ్ వార్తలు తెరపైకి రావడంతో ఇవి నిజమో కాదో తెలియాలంటే అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కావ్య మారన్ సన్ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఎస్ఎ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి, సహ యజమాని కూడా కొనసాగుతోంది.
Also Read
- This Week Theatrical Releases: పృథ్వీరాజ్ 'ఖలీఫా పార్ట్ 1' నుండి రవి తేజ 'ఇరుముడి' వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
- Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
- Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ!
- Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
తాజావార్తలు
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!