మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ…