AlluArjun : పుష్ప -2 ట్రైలర్ ఏ ఏ భాషల్లో ఎక్కడెక్కడ రిలీజ్ కానుందో తెలుసా..?
- పుష్ప - 2 ట్రైలర్ కు సర్వం సిద్ధం, భారీ ఏర్పాట్లు చేసిన మైత్రీ మూవీ మేకర్స్, భారీ ఎత్తున చేరుకున్న అల్లు అర్జున్ అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. కాగా నేడు పుష్ప లాంఛ్ పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసారు మేకర్స్.
Also Read : Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
కాగా నేడు విడుదల కానున్న పుష్ప 2 ట్రైలర్ ఊహుంచిన దాని కంటే భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇంతటి భారీ ట్రైలర్ ను వివిధ భాషల్లో వివిధ హ్యాండిల్స్ లో రిలీజ్ చేస్తోంది మైత్రీ. అందుకు సంబంధించి ఏ ఏ భాషల్లో ఎక్కడెక్కడ విడుదల అవుతుంది అనేది తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఒకసారి ఆ పోస్టర్ ను పరిశీలిస్తే తెలుగులో నిర్మాన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేస్తుండగా, తమిళ్ ట్రైలర్ ను AGS ఎంటర్టైన్మెంట్స్, కన్నడ అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానెల్, మలయాళం E 4 ఎంటర్టైన్మెంట్స్, ఇక బాలీవుడ్ లో ప్రముఖ మ్యూజిక్ సంస్థ T సిరీస్ రిలీజ్ చేస్తుండగా బెంగాలీ ట్రైలర్ ను అఫిషియల్ T సిరీస్ బంగ్లా యూట్యూబ్ ఛానెల్స్ లో సాయంత్రం 6.03 గంటలకు పుష్ప ది రూల్ ట్రైలర్ విడుదల కానుంది.ఇక డిసెంబరు 5న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!