Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Alluarjun Allu Arjun Visits Mark Shankar

AlluArjun : మార్క్ శంకర్‌ను పరామర్శించిన అల్లు అర్జున్..

Published Date :April 15, 2025 , 7:12 am
By Mounika
AlluArjun : మార్క్ శంకర్‌ను పరామర్శించిన అల్లు అర్జున్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఇక గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్‌ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు పవన్ దంపతులు. దీంతో ఒక్కొక్కరుగా వెళ్లి మార్క్ ను పరామర్శించి వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ దంపతులు కూడా వెళ్లారు.

ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొన్ని, జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. అలా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు గడిపినట్లు సమాచారం. అయితే చాలా రోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పైకి అందరూ కలిసి బాగానే ఉన్నట్లు కన్నిప్పిస్తున్నప్పటికి, లోలోపల మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు గట్టిగా సాగుతున్నట్టు సమాచారం. పుష్ప-2 సినిమా తో బన్నీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన మెగా హీరోలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయనప్పుడు కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్‌గానే ఉంది. ముఖ్యంగా మొన్న పుట్టిన రోజుల సందర్భంగా కూడా ఎవ్వరు విషెస్ చెప్పకపోవడంతో ఈ వార్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతన్ని కుమారుడిని పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluarjun
  • Mark Shankar
  • pawan kalyan

తాజావార్తలు

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

  • Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..

  • Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

  • Indiramma indlu: ఎట్టకేలకు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై కదలిక.. మంత్రి కీలక ప్రకటన..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions