అన్నతో పోల్చుకుంటూ… ‘వర్క్ ఇన్ ప్రొగ్రెస్’ అంటోన్న అల్లు శిరీష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఫాలోయర్స్ తో షేర్ చేస్తూనే ఉంటారు. అల్లు శిరీష్ ఇందుకు మినహాయింపు కాదు. లెటెస్ట్ గా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో రెండు ఆసక్తికర ఫోటోస్ నెటిజన్స్ తో పంచుకున్నాడు!
Read Also : నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్
Also Read
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
- kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
- Peddi Pre-Release Event : 'పెద్ది' ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
‘ప్రేమ కాదంట’ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నాను అంటూ ఓ అప్ డేట్ ఇచ్చాడు శిరీష్. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా ఆయన ఫ్యాన్స్ కి తెలిపాడు. అయితే, అల్లు వారి అబ్బాయి జనం ముందు ఉంచిన మరో సూపర్బ్ పిక్ చాలా మందిని ఆకట్టుకుంది. అన్న బన్నీతో కలసి తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ శిరీష్ ఓ ఫోటో పెట్టాడు. ఇద్దరూ టాప్ లెస్ గా ఉన్న ఇమేజ్ పైన… “బన్నీ యాబ్స్, చెస్ట్ బెటర్ గా ఉన్నాయి! నేను ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు!
ఇప్పుడిప్పుడే సిక్స్ ప్యాక్ ప్రయత్నం మొదలు పెట్టిన అల్లు జూనియర్… ‘దేశముదురు’ స్టార్ ని అందుకోవటం అంత ఈజీ ఏం కాదు. కొంత టైం ఖచ్చితంగా పడుతుంది. చూద్దాం మరి… ఆ లోపు ‘ప్రేమ కాదంట’ సినిమాలోనైతే… ఈ నయా కండల వీరుడు అనూ ఇమ్మాన్యూయల్ తో ఎలా రొమాన్స్ చేసి మెప్పిస్తాడో!
తాజావార్తలు
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..