సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి తాజాగా అసెంబ్లీలో ఈ అంశం మీద రేవంత్ రెడ్డి స్పందించగా తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన మీద అభాండాలు వేస్తున్నారని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్…