Pushpa – 3 : బన్నీ బిజీ.. పుష్ప – 3 పనులు స్టార్ట్ చేసిన సుకుమార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప, పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.
Also Read : Karthi : లోకేష్ కనకరాజ్ పై అసంతృప్తి.. సూపర్ హిట్ సీక్వెల్ నుండి కార్తీ ఔట్..
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
కాగా పుష్ప – 2 ఎండ్ లో సెకండ్ పార్ట్ కు సీక్వెల్ గా పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసాడు సుకుమార్. కానీ ఈ సినిమా ఉండదు, ఎదో హైప్ కోసం పార్ట్ 3 అని వేశారని కామెంట్స్ వినిపించాయి. కానీ దుబాయ్ లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ కార్యక్రమంలో సుకుమార్ పుష్ప 3 కన్ఫామ్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడో చెప్పలేదు. అటు అల్లు అర్జున్ కూడా అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాలతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నెసాడు. అటు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడు. మరి పుష్ప 3 ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. సుకుమార్ టీమ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు స్టార్ట్ చేశారట. హైదరాబాద్‌లోని ఒక ఆఫీస్‌ను తీసుకుని బన్నీ, సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల విరామ సమయంలో పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు చేస్తున్నారట. మరి సుక్కు, బన్నీ పుష్ప 3 ని సెట్స్ పైకి తీసుకువెళ్తారో, ఎప్పడూ రిలీజ్ చేస్తారో వెయిట్ అండ్ వాచ్.
తాజావార్తలు
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..