Allu Arjun : నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
- నేడు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్
- కిమ్స్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీ తేజ కొన ఊపిరితో కిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్రీ తేజ తల్లి రేవతి ఇప్పటికే మరణించడంతో తండ్రి భాస్కర్ శ్రీ తేజని చూసుకుంటున్నారు. గత 35 రోజులుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్ దిల్ రాజు మైత్రి మూవీస్ నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీ తేజ నీ పరామర్శించారు..
Also Read : Daaku Maharaaj : దబిడి దిబిడి నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన నాగవంశీ
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
కాగా నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ నీ పరామర్శించేందుకు కిమ్స్ కి వెళ్లనున్నారు. మొన్నామధ్య శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు వెళ్లాలనుకున్న అల్లు అర్జున్ ను రావద్దోదని సూచించిన పోలీసులు నేడు అల్లు అర్జున్‌కి షరతులతో అనుమతిచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని తెలిపారు పోలీసులు సూచిస్తూ కార్యక్రమం మొత్తం గంటలోపే ముగించాలని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నట్లుగా చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. నేడు పోలీసుల అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఇవాళ రానున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు మైత్రి మూవీస్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ శ్రీ తేజ తండ్రి కి అందజేశారు. ఇవాళ అల్లు అర్జున్ కిమ్స్ కి రానుండటంతో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించనున్నారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!